inputs
stringlengths 36
187
| targets
stringlengths 36
109
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చారెడు నీళ్ళల్లో చామంతి బిళ్ళ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"నూనె, నూనె లో వడ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నాకు కన్నులంటే చాలా ఉన్నాయి. నేను చేసేది మాత్రం రెండితోనే. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"నెమలి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
పాముని చంపుతాను కానీ, గ్రద్దను కాను, ఒళ్లంతా కళ్లు ఉంటాయి, కాని ఇంద్రుడుని కాను, నాట్యం చేస్తాను కానీ శివుడిని కాను, నేనెవర్ని? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"నెమలి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
చిన్న ఇంటి నిండా తెల్లటి పండ్లు! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"నోటిలోని దంతములు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఒక సభ ఆ సభలో 32 మంది సభ్యులు అందులో ఒక నాట్యగత్తె నాట్యం వేస్తూ కనిపిస్తుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"నోరు, నోటిలో 32 పళ్ళు, నాలుక." | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తవ్వని కుంట కురవని నీరు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"నోరు, లాలాజలం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"న్యూస్ పేపర్." | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఐదు తంత్రాలు గలది.పిల్లలకు మహాఇష్టమైనది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పంచతంత్రం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు జాబు గాని జాబు ఏమి జాబు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పంజాబు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నడవలేని కాలు ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పంపకాలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పకోడి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కోడిగాని కోడి! ఏమి కోడి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పకోడి, చెగోడి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు దీనిని పైకి తీయడం చాలా సులభం కానీ దూరంగా విసిరి వేయడం చాలా కష్టం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పక్షి ఈక" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పిఠాపురం చిన్నవాడా, పిట్టలకు వేటగాడా,బతికిన పిట్టను కొట్టా వద్దు,
చచ్చిన పిట్టను తేనూ వద్దు, కూరకు లేకుండా రానూ వద్దు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పక్షి గుడ్డు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అమారా దేశం నుంచి తుమారా పండ్లు తెస్తే కొనే వారే గాని తినేవారు లేరు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పగడం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఆకాశం పచ్చన నక్షత్రాలు తెల్లన | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పచ్చిమిరపకాయలు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు జీవంలేని గుర్రాన్నెక్కి జిగటాకోల చేతబట్టి ఆకుల్లేని అడవిలోకి వేటాడబోయింది టక్కులాడి. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పడవ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
భూమి చూసి నిలుచును? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పడవ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పత్తి కాయ." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు బంగారు చెంబులో, వెండి గచ్చకాయ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పనస తొన" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఒళ్లంతా ముళ్ల్లే కానీ రత్నలాంటి బిడ్డలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పనస పండు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తండ్రి గరగర! తల్లి పీచు పీచు! బిడ్డలు రత్నమాణిక్యములు! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పనస పండు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఓహోహో హాలయ్య - వల్లంతా గరుకయ్యా - కరకర కోస్తె కడుపంతా తీపయ్యా! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పనస పండు." | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఒహొహొ బాలయ్యా ఒళ్ళంతా ముళ్ళయ్య పరపరకోసేస్తే కడుపంతా తీపయ్య. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పనసకాయ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పనసకాయ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు బంగారు చెంబులో వెండి గచ్చకాయ | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పనసతొన." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పనసపండు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు బంగారు చెంబులో వెండి గచ్చకాయ | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పనసపండు గింజ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అందంకాని అందం | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పరమానందం, బ్రహ్మానందం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అందం కాని అందం? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పరమానందం, బ్రహ్మానందం." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నల్లని పొలం లో తెల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పలక అందులోని అక్షరాలు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు వంకర టింకర మాను.. కష్ట జీవుల గూడూ, ఈడూ జోడూ అవును | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పల్లకీ." | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
రసరసాలు తిన్న
రాజు కడుపులో పేగుల్లేవు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పళ్ళెం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
కనిపించని వనం ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పవనం." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఉదయం నాలుగు కాళ్లతో నడిచేది,మధ్యాన్నం రెండు కాళ్ల తో నడిచేది,సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పసితనం లో నాలుగు కాళ్ళు, పెద్దయ్యాక రెండు కాళ్ళు, వృద్ధా ప్యం లో మూడు కాళ్ళు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తాగలేని రసం ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పాదరసం." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు .
భోజనంలో పనికి రాని రసం ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పాదరసం." | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పాలు కాని పాలు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పాపాలు, పీపాలు, కోపాలు, తాపాలు, శాపాలు, మురిపాలు, లోపాలు, దీపాలు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
తాగలేని పాలు ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పాపాలు." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చిక్కటి కారడవిలో చక్కని దారి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పాపిట" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
నల్లపడవలో తెల్లటిదారి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పాపిడి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
నల్లని చేనులో
తెల్లని దారి ఏమిటది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పాపిడి." | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు డొంకలో మెలికల కఱ్ఱ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పాము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
శాస్ర్తం చెప్పన్నా.. నేల గీరన్నా.. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పార" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
శాస్త్రం చెన్నప్ప,నేల గీరప్ప, మూల నక్కప్ప | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పార" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
మారుతట్టు మల్లయ్య
ముడ్డి దేకయ్య | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పార" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తిత్తిలో నుండి తీయగలమేమో గాని, పొయ్యలెము | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పాలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
జోడు గుఱ్ఱముల మీద ఒకడే రాజు! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పావు కోళ్ళ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
రాయి గాని రాయి! ఏమి రాయి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పావురాయి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎర్ర మేడలో పచ్చ దీపాలు, దీపాలు చూదామని మేడ తలుపు తీసిన కళ్ళ వెంబడి నీరుకారు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పిచ్చిమిరప" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అరచేతి కింద అరిసె | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పిడక" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అరుగు గోడకు అరచేయి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పిడక" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అమ్మ కడుపున పుట్టాను. అంతా సుఖాన ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను. నిలువున ఎండిపోయాను. నిప్పులు గుండు తొక్కాను. గుప్పెడ బూడిద అయినాను. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పిడక" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నీచేతి దెబ్బలు తిన్నాను నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండమును తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పిడక" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అబ్బాయి గారి దొడ్లో పెద్ద బొప్పాయి పండు పడితే పరుగెత్త లేక పదిమంది చచ్చారు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పిడుగు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నాలో చాలా కీస్ ఉంటాయి కానీ నేను ఒక తాళం కూడా తెరవలేను . ఎవరు నేను? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పియానో" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తనువంతా రంధ్రాలు కానీ తీయగా పాడుతాను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పిల్లనగ్రోవి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
లక్కబుడ్డి నిండా, లక్ష వరహాలు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పుచ్చకాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పుట్ట" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు జల్లు పడగానే, జండా లేస్తుంది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పుట్ట గొడుగు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు కాళ్ళ క్రింద కోడి కదలకుండా గ్రుడ్లు పెట్టు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పుట్టగొడుగు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వేసుకోలేని గొడుగు ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పుట్టగొడుగు." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆరామడల నుండి అల్లుడొస్తే అత్తగారొడ్డించింది విత్తులేని కూర? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పుట్టగొడుగులు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తెల్లటి శనగలలో ఒకటే రాయి. చేతితో చల్లడం. నోటితో ఏరడం. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పుస్తకం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు. చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పుస్తకం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నాలో చాలా మాటలు ఉంటాయి కానీ నేను మాట్లాడలేను,ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పుస్తకం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నేనెన్నో మంచి విషయములను నేర్పుతాను గానీ, నాకు మాటలు రావు. నేను మీకు ప్రపంచమును చూపగలను గానీ, నేను చూడలేను. మరి నేనెవరిని? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పుస్తకము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అందరూ నమస్కరించే కాలు ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పుస్తకాలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు బంతి కాని బంతి | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పూబంతి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కట్టుకుని, పెట్టుకునేది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పూల దండ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
వంకర టింకర మ్రాను! కష్ట జీవుల గూడే ఈడు, జోడు! విప్పితే, ఇంకో ఇల్లుంది. ఏమిటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పెండ్లి పల్లకి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పెదవులు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పెదవులు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అమ్మంటే దగ్గరకు అయ్యంటే దూరంగా పోవును? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పెదవులు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అమ్మ అంటే అందుతాయి నాన్న అంటే అందవు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పెదవులు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అయ్యంటే దూరంగా వెళ్లి అమ్మంటే దగ్గరకు వచ్చేవి ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పెదవులు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అన్నకందవు అమ్మ కందుతాయి. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పెదవులు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పెదవులు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పెదవులు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అక్క ఇంటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పెద్ద పొయ్యి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
మొదటి ర్యాంకు రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పెన్నుతో" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. దాని పీక మీదకు కత్తిని తెస్తేగానీ నడువదు. ఏమిటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పెన్సిల్" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు బుడబుక్కలోడొచ్చి భూమంతా చాటించె! మధ్యాహ్నామునకేమో మాయమాయే! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పేడ నీరు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చెట్టు కొడితే పిట్ట లేచి పోయె! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పేడు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
గరికపోచలపై గాడిదలు నాట్యమాడు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పేను" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఐదుగురు, ఐదుగురు, దొంగలు రెండు జట్లు గా పోయి ఒక జీవాన్ని తెచ్చారు.వెంటనే చంపారు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పేను" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అంబులో పుట్టింది, జంబులో పెరిగింది
అరచెయ్యికొచ్చింది, అంతరించిపోయింది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పేను" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పొగ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పొగ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఏటి నీటిన వెంపలి చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పొగ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇంటి వెనక ఇంగువ చెట్టు
ఎంత కోసినా గుప్పెడు కాదు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పొగ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైనా పాము. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పొట్లకాయ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఆకాశంలో పాములు ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పొట్లకాయ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
చారల చారల పాము
చక్క చక్కని పాము
నూతిలోని పాము
నున్ననైన పాము | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పొట్లకాయ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పొయ్యి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ముక్కులేని పిట్ట ముళ్ళన్నీ ఏరుకు తిన్నది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పొయ్యి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అక్క ఇట్ల కూడాని చెల్లె ఇంట్లోకు పోతది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"పొయ్యి మీద కుండ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చక్కని రాజుకు ఒళ్లంతా బొచ్చు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పొలం గట్టు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"పొలం గట్టు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
తాపం గాని తాపం | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ప్రతాపం" | 2 | ['tel'] |