inputs
stringlengths 36
187
| targets
stringlengths 36
109
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు హంస ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ప్రమిద" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు కుమ్మరి కుప్పయ్య, పత్తి పాపయ్య ,ఆముదాల అప్పయ్య అంతా ఏకమైనారు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ప్రమిద" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు హంస ముక్కుకి, ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు త్రాగుతుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ప్రమిద" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు వెలిగించలేని క్యాండిల్? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఫిల్డర్ క్యాండిల్." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఫైరింగ్" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు భయపెట్టే రింగ్? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఫైరింగ్" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
దీనికి చాలా కళ్లుంటాయి గాని ఇది చూడలేదు,ఏమిటది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బంగాళదుంప" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
కదలనిది ఏందిరా? కదిలేది ఏందిరా? నలిగేది ఏందిరా? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బండ, గుండు, గింజ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
పచ్చపచ్చనిది అదే
పసుప్పూసుకునేది అదే
దేశం తిరిగేది అదే
దేవుని పక్కన పడుకునేదదే | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బంతిపువ్వు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నల్ల బండ క్రింద నలుగురు దొంగలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బర్రె (గేదె, ఎనుము) క్రింది పొదుగులు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నా చుట్టూ అద్దములు వుంటాయి గానీ, అద్దముల మేడను కాను. వేగముగా పరుగెడుతుంటాను గానీ, జింకను కాను. నాతో అందరికీ పని వుంటుంది గానీ, ప్రభుత్వపు కార్యాలయమును కాను. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బస్" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బరువు ఒక కిలో దానిని అరకిలో చేయాలి అంటే ఏమి జతపరచాలి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బాటిల్ కు రంధ్రాలు (నీరు బయటకు వెళ్ళడానికి)" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నేను ప్రతిరోజు గెడ్డం తీస్తాను కానీ నా గడ్డం ఎప్పటికీ అంతే ఉంటుంది ఎవరు నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బార్బర్/ క్షురకుడు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తొడేవారే గాని, పోసేవారే లేరు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బావి నీరు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తళుకు తళుకు నీటిలో శ్రీరాముడు పుట్టె! ఆ శ్రీరాముని కడుపులో ఒక రాముడు పుట్టె! ఆ రాముని కడుపులో వజ్రము పుట్టె! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బియ్యపు గింజ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బూరె" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తల కాయ వుంది. తక్కింది లేదు. ఒంటి కాలిపైన గిరగిర తిరిగే ఒయ్యారముల సింగారము! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బొంగరము" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పొద్దున లేస్తూనే
నల్లపిట్ట బావిలో పడింది | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బొక్కెన" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అరటిపండుకి పదే విత్తులు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బొగడగొట్టం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అడవిలో పుట్టాను, నల్లగామారాను, ఇంటికి వచ్చాను ఎర్రగామారాను, కుప్పలోపడ్డాను తెల్లగామారాను. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బొగ్గు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అడవిని పుట్టాను
నల్లగ మారాను
ఇంటికి వచ్చాను
ఎర్రగ మారాను
కుప్పలో పడ్డాను
తెల్లగ మారాను | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బొగ్గు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు యేరు మీద మిరప చెట్టు నాకగపడుతుంది, నీకగపడదు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బొట్టు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
తీసుకునే వారి చెయ్యి పైన, ఇచ్చేవారి చెయ్యి క్రింద ఇలా ఎప్పుడుంటుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బొట్టు పెట్టుకునేటప్పుడు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
యమునికైనా భయపడను! కొట్టినా ఏడవను! తిట్టినా బాధ పడను! మీరేమనుకున్న నేనేమనుకోను. మరి నేనెవరిని? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బొమ్మ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇల్లుకాని ఇల్లు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బొమ్మరిల్లు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నాకు బ్రాంచ్ లు ఉంటాయి కానీ నాకు పళ్ళు గాని ఆకులు కానీ కాండం కానీ ఉండదు ,ఇంతకీ ఎవరు నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బ్యాంక్" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నాకు ప్రాణం లేదు కానీ నేను చచ్చిపోతాను ఎవరిని నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బ్యాటరీ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు హనుమంతుడు అందగాడు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బ్రహ్మచారి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బ్రౌన్ షుగర్" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
డబ్బులు ఉండని బ్యాంకు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"బ్లడ్ బ్యాంక్" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు శుభ్రం చేసేటప్పుడు నల్లగా ఉండి పాడైనప్పుడుతెల్లగా ఉండేది ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"బ్లాక్ బోర్డ్" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఇది అందరి దగ్గర ఉంటుంది కానీ దాన్ని ఉంచుకోవడానికి ఎవరూ ఇష్టపడరు,ఎవరు నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"భయం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చెట్లు లేని వనం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"భవనం." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎప్పుడూ నీ ముందే ఉంటుంది కానీ నువ్వు దానిని చూడలేవు ఏంటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"భవిష్యత్తు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
పుట్టేటప్పుడు లేనిది, మధ్యలో వచ్చేది, చివరిదాకా వుండేది! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"భార్య" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇంటికి లంత ముండ కావాలి ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"భీగము" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఢాం ఢాం పలక! ఢంకా పలకా! ఎంత కొట్టినా… పగులని పలక? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"భూమ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఈ ప్రపంచంలోని వారందరు నా బిడ్డలే. కాని అమ్మా! అని నన్నెవ్వరూ పిలువరు. ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నామీదే. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"భూమి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తాజ్ మహల్ ఎక్కడుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"భూమ్మీద." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఉండేది ఒకరి కంఠానికే బంధించడం ఇద్దరిని? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మంగళ సూత్రం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఎంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరంటాకు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మంగళ సూత్రం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఇంతింతాకు బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మంగళ సూత్రం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మంచి రోజు చూసి పంచ జేరింది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మంచం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు వేయి కనులు కలిగి, నాలుగు కాళ్లు కలిగి, నరడు పట్టుకొన్న నడవగాజాలడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మంచం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
దీనికి ఒక తల నాలుగు కాళ్ళు ఉంటాయి,ఏమిటది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మంచం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నాలుగు కాళ్ళ నటారి
తోక లేని తొటారి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మంచం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు బక్క కుక్కకు బండెడు పేగులు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మంచం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
మాతాత బోడి, మీతాత బోడి పెద్దప్పబోడి, శివలింగంబోడి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మంచం కోళ్ళు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నాలుగు కాళ్ళున్నాయి గానీ, జంతువును కాను. నా శరీరమంతా రంధ్రములున్నాయి గానీ, వలను కాను. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మంచము" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
దీనిని పట్టుకోగలవు కానీ విసరలేవు , ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మంచు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
నీడొక్కలో నా కాలు! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మగ్గము" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
తండ్రిని చంపి, తాతను గూడి, తండ్రిని కన్నది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మజ్జిగ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది,
తైతక్కలాడింది.
ఎవరు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మజ్జిగను చిలికే తెడ్డు. కవ్వము" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మద్దెల" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మన వాఇనం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వాయు వేగమును మించి, లోకములన్నీగాలించి, చిటెకెలోఉన్న చోటికి వచ్చు! ఏమిటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మనసు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తొమ్మిది రంధ్రముల బొమ్మ! ఘనమైన తోలు బొమ్మ! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మనిషి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు యంత్రము గాని యంత్రమును నేను! నాకు అప్పుడపుడు రిపేర్లుంటాయి. ఒక్కసారి ఆగిపోయానంటే, నేను మరలా పనికి రాను. మరి నే నెవరిని? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మనిషి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
లింగడు కన్నెమనసు, దొంగిలించిన దొంగాడు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మన్మధుడు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
నాకు రెక్కలు లేవు కానీ నేను ఎగరగలను,నాకు కళ్ళు లేవుగాని నేను ఏడవగలను,ఎవరునేను? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మబ్బు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు రణం కాని రణం ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మరణం,తోరణం,ఆభరణం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఆకులోడు కాదమ్మా ఆకులుంటాయి
బాలింత కాదమ్మా పాలుంటాయి
సన్యాసోడు కాడమ్మా జడలుంటాయి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మర్రి చెట్టు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
పాలున్న బాలింతను కాదు. జడలు ఉన్నా జటాధారిని కాదు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మర్రిచెట్టు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
సంధ్య వేళ విచ్చు కుంటుంది.. గుభాళిస్తుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మల్లె పూవ్వు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు గోడలు కిటికీలు లేని రూమ్ ఏది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మష్రూమ్ (పుట్టగొడుగు)" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఇంటింటికీ ఒక నల్లోడు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మసిగుడ్డు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
గుంటూరు గుట్ట! ఏలూరు మిట్ట! పదిమంది పట్ట! ఒకడే కట్ట! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మాంగల్యము" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇతరులకు ఇచ్చినా కూడా నీ దగ్గర ఉంచుకొనేది ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మాట" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు జీడివారి కోడలు. సిరిగల వారికి ఆడపడుచు వయసులో కులికే వయ్యారి వైశాఖమాసంలో వస్తుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మామిడి పండు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకాశం అప్పన్న, నేల దుప్పన్న
ముడ్డి పిసుకన్నా, మూతి నాకన్న | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మామిడి పండు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మామిడి పిందె" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అన్నం తినకపోతే ఏమవుతుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మిగిలిపోతుంది." | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఎక్కలేని మానుకు దిక్కులేని కాఫు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మిరప చెట్టు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పచ్చని పందిట్లో ఎర్రని పెళ్ళికూతురు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మిరప పండు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఎక్కలేని మానుకు దిక్కులేని కాపు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మిరపచెట్టు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు వేయలేని టెంట్ ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మిలిటెంట్" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మీగడ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అంకటి బంకటి కూడా, తిన్న తియ్యగున్నది ఇంత పెట్టు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మీగడ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఆడవాళ్లకుండనిది.. మగవాళ్లకు ఉండేది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మీసం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఆడ వాళ్లు కు ఉండనిది.. మగవారికి ఉండేది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మీసం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తీస్తే పోతుంది. తెల్లారితే వస్తుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మీసము" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు రోషమునకు మారు పేరు నేను! భీముడను మాత్రము కాను. అందుకే ఎవరికి రోషము వచ్చినా, ముందు నా మీదే చెయ్యి వేస్తారు. నే నెవరిని? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మీసము" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు గిలి గాని గిలి! ఏమి గిలి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ముంగిలి, లోగిలి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
గంపెడు చెట్లలో గుబెలు మన్నాయి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ముంజు కాయలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ముక్కు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అందమైన గోపురం - మధ్య దూలం - మంచి గాలి లోనికెళ్ళి చెడ్డ గాలి బయటకొచ్చు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ముక్కు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
వాకిట్లో కలవారి కోడలు పడింది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ముగ్గు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకు చిటికెడు. కాయ మూరెడు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మునగకాయ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మురళి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వంక వంకల గడ్డి ఎంత కోసిన గుప్పెడు కాదు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ముళ్ల కంచి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ముళ్ల మొక్క" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చెట్టు మీద పిట్ట వాలె
పిట్టవాలగా పట్టుకొంటి
పట్టుకొంటే గిచ్చిపెట్టె
గిచ్చిపెడితే విడిచి పెడితి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ముళ్ళ వంకాయ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పిల్లికి ముందు రెండు పిల్లులు - పిల్లికి వెనుక రెండు పిల్లులు - పిల్లికీ పిల్లికీ మధ్య ఒక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లులు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మూడు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కిందకి పైకి వెళ్తుంది కానీ కదల లేనిది ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మెట్లు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అంగడిలో పెట్టి అమ్మేది కాదు, తక్కెడలో పెట్టి తూచేది కాదు, ఆలోచించటానికి ఆధారమైనది. అది లేకుండా మనిషేకాదు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మెదడు." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అనంతపురంలో తప్పెట కొడితే అంతకు తగులు ఇంతకు తగులు చెరువులో ఉండే చేపకు తగులు బీళ్ళలో మేసే గొడ్డుకు తగులు బాలింతకు తగులు దీని భావమేమి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మెరుపు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మేఘం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పైన పటారము! లోన లొటారము! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మేడిపండు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మేనక" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అనగనగా ఓ అప్సరస ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మేనక" | 1 | ['tel'] |