inputs
stringlengths
36
187
targets
stringlengths
36
109
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చాచుకొని, సావిట్లో పండుకొనే ముసలమ్మ! ముడుచుకొని, మూల నిలబడుతుంది.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చాప"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు శ్రీ రాముల ఇంటి వెనుక శ్రీవణము చెట్టు! కాస్తుంది, పూస్తుంది. వాసన వుండదు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చింతకాయ"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఆకాశాన కొడవళ్ళు వ్రేలాడుతున్నాయి ?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చింతకాయలు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చింతపండు"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తోలు నలుపు, తింటే పులుపు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చింతపండు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తోలు నలుపు, తింటే పులుపు అది ఏమిటో తెలుపు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చింతపండు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నాగస్వరానికి లొంగని త్రాచు. నిప్పంటిచగానే తాడెత్తు లేస్తుంది.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చిచ్చు బుడ్డి"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఐదుగురు భర్తలు ఉంటారు కానీ ద్రౌపది కాదు? ఐదుగిరిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చిటికెన వేలు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకు అలము కాదుకాని ఆకుపచ్చన కాయసున్నం కాదుకాని నోరు ఎర్రన
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చిలుక"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ కనబడుతుంది ,ఏంటది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చీకటి"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చీపురు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇల్లంతా తిరిగి మూల కూర్చుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చీపురు కట్ట"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వందమంది అన్నదమ్ములు - కట్టి పడేస్తే - కావలసినప్పుడు కదులుతారు - దుమ్ము ధూళీ దులుపుతారు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చీపురు కట్ట"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నూరుగురు అన్నదమ్ములకు ఒకటే మొలతాడు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చీపురు తాడు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చీపురుకట్ట"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు బాటకు బంధం, నల్లపూసల అందం?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చీమల బారు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్ళు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చీమలబారు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పీస్ పీస్ పిట్ట నేల కేసి కొట్ట
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చీమిడి"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు రాజుగారి తోటలో రోజాపూజలు. చూసేవారేగాని, లెక్కించేవారు లేరు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చుక్కలు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు హరీ అనకుండానే చచ్చేది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చెట్టు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు కనేవారులేరు! పెంచేవారులేరు! దానంతటదే పుట్టు! అదే చచ్చు!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చెదలు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఆమడ నడిచి అల్లుడొస్తే, మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ, దాగుకున్నారు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చెప్పుల జోడు, చేతి కర్ర మీ అమ్మ పడుకుంటే మా అమ్మ దాటి పాయే"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఆమడదూరం నుంచి అల్లుడొస్తే మంచంకింద ఇద్దరు గోడమూల ఒకరూ దాక్కున్నారు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చెప్పుల జోడు,చేతికర్ర"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నోరు లేకపోయినా కరిచేవి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చెప్పులు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు మంచము క్రింద మామా! ఊరికి పోదాము రావా?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చెప్పులు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చెప్పులు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు మంచం కింద మావయ్యా ఊరికి పోదాం రావయ్యా
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చెప్పులు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చిన్న కాయ! నీ మీదున్న కాయ!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చెమట కాయ"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కంటికి నలుపు అందం, నాలుకకి తీపి అందం?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చెరకు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఈనదు కట్టదు కడుపు నిండితే ప్రజల కింత ఫలమిచ్చు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చెరువు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అందరూ భయపడే బడి ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చేతబడి."
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పాతాల మేడకు పది కూసాలు. ఊపితే ఊగుతాయి. పీకితే రావు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "చేతి వేళ్లు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఈరు మాను పోయి ఇల్లెక్కె?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "చొప్పదంటు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ‘వరి’ గాని వరి! ఏమి వరి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "జనవరి"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇల్లంతాఎలుక బొక్కలు..
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "జల్లెడ"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అరచేతిలో 60 నక్షత్రాలు ?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జల్లెడ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇల్లల్లా ఎలుక బొక్కలు ?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "జల్లెడ"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు మల్లపు గుర్రానికి ఒళ్ళంతా రంధ్రాలు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జల్లెడ"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జాబిలి"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఓ ఆకు..మర్రి ఆకు.. కాయ.. మామిడి కాయ.. పువ్వు మల్లెపువ్వు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జిల్లేడు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కాయ కజ్జికాయ, ఆకేమో తమలపాకు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జిల్లేడుకాయ"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అడవి లో మాను ఎంత కోసినా ఎదుగుతుంది
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జుట్టు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నున్నటి బండమీద నూగులను ఎండబోస్తే, నాలుక లేని భీముడొచ్చి, నాకి పోయాడు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "జుట్టు కత్తిరించే కత్తి"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు గడంత సానికి - ముంతంత కొప్పు!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జొన్నకంకి"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు హనుమంతరావు గారి పెండ్లాం గుణవమ్తురాలు.తెట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవంచుకొన్నది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "జొన్నకంకి"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు వంకలు జాచి జింకలు బెదురు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "జొళ్లు"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు క్షమించుట తప్ప, నాకేమీ తెలియదు. మరి నేనెవరిని?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "జ్ఞాని"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు మనం ఆరబెడుతున్న కొద్దీ తడిగా అయ్యేది ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టవల్"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టెంకాయ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు శంఖు.. శంఖులో తీర్థం.. తీర్థంలో మొగ్గ
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "టెంకాయ"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చెయ్యని కుండ పొయ్యని నీరు, పెట్టని సున్నం?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "టెంకాయ"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు శంఖులో పెంకు, పెంకులోతీర్థము, తీర్థములో మొగ్గ?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టెంకాయ"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు సూర్యుడు చూడని మడుగు! చాకలి తాకని గంగ!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టెంకాయ"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టెంకాయ"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు శంకు లో పెంకు,పెంకు లో తీర్థం,తీర్థం లో మొగ్గ
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "టెంకాయ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "టెంకాయ ."
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అణాకాణి మేక , దాని బొచ్చు నువ్వు పీక
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టెంకాయ పీచు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇక్కడ ఉంటుంది - అక్కడ ఉంటుంది -పిలిస్తె పలుకుతుంది - మనలాగే మాట్లాడుతుంది
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టెలిఫోన్"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు డిల్లీలో పాటను లండన్ లో వినిపిస్తుంది. మాస్కో లో నాటకాన్ని న్యూయర్క్ లో చూపిస్తుంది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "టెలివిజన్"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు దీనికి కాళ్ళు ఉంటాయి గాని నడవలేదు,ఏమిటది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టేబుల్"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు హర్మోనియంకూ, నాకూ తేడా ఉండదు. అది శబ్దము చేస్తుంది. నేనునూ శబ్దము చేస్తాను. దాని ఫలితము అశాశ్వతము! నా ఫలితము శాశ్వతము! మరి నేనెవరిని?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "టైప్ రైటర్"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నీరు లేని వెల్ ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "ట్రావెల్"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఓకే చోదకుడితో నడిచే బస్సు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "డబుల్ డెక్కర్ బస్సు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు మనుషులు నన్ను తయారుచేస్తారు, నన్ను దాచుకుంటారు ,,నన్ను మార్చుకుంటారు నన్ను పెంచుకుంటారు ఎవరు నేను?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "డబ్బు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నిన్న కన్నా ఈ రోజు ఎక్కడ ముందు వస్తుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "డిక్షనరీలో"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నేను ఎవరిని ప్రశ్నించను కానీ నాకు అందరూ సమాధానం చెప్పారు ఎవరు నేను?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "డోర్ బెల్"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఆడ గణ గణ ఈడ గణ గణ మద్దెమ్మ గుడి కాడ మరీ గణ గణ
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "డోలు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "డ్రైవింగ్ స్కూల్"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తాగలేని రమ్ ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తగరం."
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తన నీడ"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తమలపాకు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కొండ మీద బండరాయి - రాతి మీద లోతు బావి - బావిలోపల ఊరే జల - ఆడే పాము
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తల - నోరు ఉమ్ము - నాలుక"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు శెల లో శెల్వరాజు, పట్నాన పచ్చ రాయి, పేలూరు తెల్ల రాయి, నెల్లూరు నల్ల రాయి, నాలుగున్నూ చేర్చి ముప్పయి ఇద్దరు,తొక్కగ కారింది రక్తం
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాంబూలం"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చిట్టి పిడతలో మూడు కూరలు!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాంబూలము"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎండకు ఎండి, వానకు తడిసి, మూల నక్కి కూర్చుంది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాటాకు గొడుగు."
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాటి కాయ"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇక్కడ నుండి చూస్తే ఇనుముగా నుండు దగ్గరకు పోతే పండుగా నుండు తింటే తీపిగా నుండు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాటి పండు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు గుడి బయట గడుసు, లోన మొత్తన, నీరు చిక్కన!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాటి ముంజ"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాటిచెట్టు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చూస్తే సురాలోకం - పడితే నీటికుండ - పగిలితే పచ్చ బంగారం
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాటిపండు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇక్కడి నుంచి చూస్తే యినుము; దగ్గరికి పోతే గుండు; పట్టి చూస్తే పండు; తింటే తీయగనుండు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాటిపండు."
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు కుడితి తాగదు. మేత మేయదు. కాని కుండెకు పాలు ఇస్తుంది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాడి చెట్టు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఈనదు, పొర్లదు, బంధం వేస్తే బిందెల పాలిస్తుంది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాడిచెట్టు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కడుపులేనిది నీళ్లుతాగింది, రోజూ చెంచాడు పాలిస్తుంది!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాడిచెట్టు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇద్దరు కొడుకులు ఇద్దరు తండ్రులూ ఒక కారులో ప్రయాణిస్తున్నారు కానీ ఆ కారులో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారు ఎలాగా?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాత ,తండ్రి మరియు కొడుకు వున్నారు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పెంకు మీద పక్షి పేరు చెప్పవే కమలాక్షి
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాబేలు"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలాకు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తామలపాకు."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు సూది వెళ్ళి చుక్కలను తాకింది. ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తారాజువ్వ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తోకలో నిప్పు పెడితే ఆకాశానికి ఎగురుతుంది - అక్కడ పగులుతుంది, కింద పడుతుంది
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తారాజువ్వ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తోకాయగారికి కోపం వస్తే ఆకాశానికి పరుగులు తీస్తాడు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తారాజువ్వ"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు . ఆ బాబా ఈ బాబు పోట్లాడితే కూన రాములు తగువు తీర్చాడు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాళం"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కదలలేడు, కానీ కావలికి గట్టివాడు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాళం"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాళం కప్ప"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇనుప ముద్దోడు కానీ ఇంటికి గట్టోడు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాళం బుర్ర"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాళం."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు జాజికాయ కొట్లాడుతుంది ఎలక్కాయ విడిపిస్తుంది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాళంచెవి"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు బొట్టు కాని బొట్టు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తాళి బొట్టు, పచ్చబొట్టు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు బొట్టు కాని బొట్టు ఏమి బొట్టు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "తాళిబొట్టు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు రాతి శరీరం - మధ్యలో నోరు - తిరుగుతూ ఉంటుంది. తింటూ కక్కుతుంది
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తిరగలి"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పతి కాని పతి
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "తిరుపతి, పరపతి"
2
['tel']