text
stringlengths
1
506k
వెంటనే దీనిపై స్పందించిన హరిబాబు ' ఇప్పుడు అసమర్థులు వస్తున్నారేమో , ప్రకాశం జిల్లాలో రాజకీయంగా పులులు ఉన్నారు .
వెంటనే దీనిపై హాట్ హాట్ డిస్కషన్లు మొదలైపోయాయి .
వెంటనే దీనిలో ఏదయినా మోసం ఉంటుందా అని చిన్న అనుమానం ప్రవేశించింది .
వెంటనే దీన్ని ఆచరణలో పెట్టేందుకు తన సోదరి కెల్లీకి తన ఆలోచన వివరించింది .
వెంటనే దీన్ని గుర్తించలేక పోవచ్చు .
వెంటనే దీన్ని తొలగించాలని డిమాండ్ చేశారు .
వెంటనే దీన్ని నగదు తీసుకోవాల్సిన వారికి తెలియజేయాలి .
వెంటనే దీన్ని నిర్మించాలన్నారు .
వెంటనే దీన్ని పటిష్ఠంగా నిర్మించి , కఠినమైన చట్టాలు రూపొందించాలి .
వెంటనే దీన్ని పరిష్కరించుకోవాలి .
వెంటనే దీన్ని పంపించివేయండి .
వెంటనే దీన్ని మన హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువెళతాను మన మొబైల్స్ మనకి వస్తాయి " అని అటుండగా వాళ్ళ సీనియర్ అనంత్ బైక్ మీద జెట్ వేగంతో వెళుతూ రాజీవ్ పక్కన ఆగి ఆ మాటలు విన్నాడు .
వెంటనే దీపక్ కి ఫోన్ చేసి సుభ వార్త చెప్పేసాడు కొండల్ రా వు .
వెంటనే దీపక్ కి ఫోన్ చేసి సుభ వార్త చెప్పేసాడు కొండల్ రావు .
వెంటనే దీపక్ గుర్తొచ్చాడు .
వెంటనే దీపక్ పోలీసులకి సమాచారం అందించినా ఆ కారు దొరకదు .
వెంటనే దీపాలనాగి వేలితో దీపపువత్తిని పైకి అని , ఆ నూనెని తలకి రాసుకుంది .
వెంటనే దీపిక అవునవును అంటూ చెల్లెలికి వంత పాడుతూ నవ్వుల్లో మునిగిపోయారు .
వెంటనే దీపం ఏర్పాటుకు ఆదేశించారు .
వెంటనే దీర్ఘకాలిక ప్రణాళికతో కార్యాచరణ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు .
వెంటనే దుకాణదారు " చూడగానే నేను సిధ్ధుల్ని పోలుస్తాను గురూ " అంటాడు .
వెంటనే దుకాణానికి వెళ్లి పురుగుల పిండిని వాపస్ ఇచ్చేస్తారు .
వెంటనే దుకాణాల అద్దె , లీజులకు సంబంధించి పూర్తి లెక్కలు సమర్పించాలని ఆదేశించారు .
వెంటనే దుకాణాలను ఇక్కడి నుంచి తరలించాలని , లేకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు .
వెంటనే దుకాణాలు తొలగించాలని ఆదేశించారు .
వెంటనే దుకాణం కూడా సీజ్ చేస్తారు .
వెంటనే దుకాణం యజమాని అతనికి సహాయం చెయ్యడానికి వెళ్లారు .
వెంటనే దుప్పటి కప్పుకున్నాను .
వెంటనే దుప్పటిని తీసుకోని కప్పుకున్నా సిగ్గుతో .
వెంటనే దుప్పట్లు పంపిణీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు .
వెంటనే దుప్పట్లో శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఇంట్లో నుంచి స్వాతి , రాజేష్ బయలుదేరారు .
వెంటనే దుప్పట్లో సుధాకర్రెడ్డి శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఇంట్లో నుంచి స్వాతి , రాజేష్ బయలుదేరారు .
వెంటనే దుబాయికి వచ్చి .. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్తామని అతడు వెల్లడించాడు .
వెంటనే దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చి భార్యను ప్రశ్నించాడు .
వెంటనే దుబాయ్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించినట్లు తెలిపారు .
వెంటనే దుబాయ్లోని ఓ ఆసుపత్రికి తరలించామని , అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారని అన్నారు .
వెంటనే దుబాయ్లోని రషీద్ ఆసుపత్రికి తరలించారు .
వెంటనే దుబాయ్ లోని స్నేహితుడికి ఫోన్ చేశాడు .
వెంటనే దుర్గముడు - బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేదములు , వేద మంత్రములు తనకు కావాలని , దేవతలకు అపజయం కలగాలని కోరుకున్నాడు .
వెంటనే దుర్గాప్రసాద్ను పట్టుకుని విచారించగా కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది .
వెంటనే దుర్గాబాయిగారు గోడ ఎక్కి తడిక తొలగించుకొని అవతల గదిలోనికి దుమికారు .
వెంటనే దుర్గామాత సాక్షాత్కారం పొందిన మల్లినాథ సూరి కాశీకి వెెళ్లి అక్కడ 19 శాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించి మహాభాషా కర్తగా , విద్యాపండితుడిగా ఖ్యాతి పొందాడు .
వెంటనే దుర్గి యార్డులో కొనుగోలు ప్రారంభిస్తే స్ధానిక రైతుల కు పలు విధాలుగా ఉపయో గాలు ఉన్నాయి .
వెంటనే దుర్యోదనాదులు ద్రోణుని తీసుకుని పాంచాల దేశానికి బయలు దేరారు .
వెంటనే దుర్యోధనాదులు రథాలెక్కి పాంచాల దేశం వైపు వెళ్లారు .
వెంటనే దుర్యోధనుడు ' ఏమి చెప్పావయ్యా బాలరామా , కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది .
వెంటనే దుర్యోధనుడు " ఏమి చెప్పావయ్యా బాలరామా , కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది .
వెంటనే దుర్యోధనుడు ఘోషయాత్రను ప్రకటించాడు .
వెంటనే దుర్యోధనుడు తమ్ముళ్లతో కలిసి సింహనాదాలు చేస్తూ ఆఘమేఘాల మీద పాంచాల రాజ్యం వైపు దూసుకుపోయాడు .
వెంటనే దుర్యోధన్ మొహం పాలిపోయింది .
వెంటనే ' దువ్వాడ జగన్నాథం ' సినిమాలో ఛాన్స్ దొరకడం ఆమె అదృష్టమనే చెప్పాలి .
వెంటనే దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు .
వెంటనే దుశ్శాసనుడు భీముని రధాశ్వములను చంపాడు .
వెంటనే దుష్టద్యుమ్నుడు ఘటోత్కచుడిని తీసుకు వెళ్ళాడు .
వెంటనే దుండగడు కారుకు రెండో వైపు వచ్చి అతనిని కాల్చే ప్రయత్నం చేశాడు .
వెంటనే దుండగులు అక్కడి నుంచి ఫలక్నుమా డిపో రోడ్డుకు .. అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు .
వెంటనే దుండగులు బైక్పై అక్కడి నుంచి వేగంగా పారిపోయారు .
వెంటనే దుండగులు వచ్చిన కార్లలోనే పారిపోయారు .
వెంటనే దుండగులు వారి వద్ద ఉన్న రాడ్డుతో అతడి తలపై బలంగా మోదారు .
వెంటనే దుండగులు వేట కొడవలితో అతడి ఎడమ చేతిని నరికారు .
వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు .
వెంటనే దుందుభులు మ్రోగెను .
వెంటనే దుఃఖం ముంచుకొస్తుందని తెలుసుకోలేము .
వెంటనే దూకుడును ప్రదర్శించిన సింధు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21 - 18 తో మూడో సెట్ను కైవసం చేసుకొని సెమీస్లోకి సగర్వంగా అడుగుపెట్టింది
వెంటనే దూకేశారు .
వెంటనే దూడ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తితో తల్లి పాలను తాగుతుంది .
వెంటనే దూతలు ఆమెకు బంగారం , పండ్లు , ఎన్నో కానుకలు ఇచ్చి దేవాతాశ్వాన్ని తోడుగా ఇచ్చి ఆమె కొడుకు దగ్గరికి పంపుతాయి .
వెంటనే దూర విద్యలో డిగ్రి పూర్తి చేశారు .
వెంటనే దూరంగా జరగబోయాను కానీ , అంతలోనే మందు మత్తులో ఉన్న హరి నా భుజాలపై బలంగా చేతులేసి నన్ను బలవంతంగా పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్ళాడు ' ' అని చెప్పి ఆగి , తలెత్తి వికాస్ ముఖంలోకి చూసింది .
వెంటనే దూరంగా డయాస్ వెనుక భాగములో హడావుడిగా తిరుగుతున్న రుషికుమార్ వైపు చేత్తో చూపించాడు .
వెంటనే దృతరాష్ట్రుడు " తన తండ్రి వ్యాసుని ధ్యానించాడు .
వెంటనే దృశ్యచిత్రంతో సమమైన ఊహా చిత్రాలను పదాలతో చిత్రిస్తాడు కవి .
వెంటనే దృష్టద్యుమ్నునిరావించి , మరునాడు ప్రారంభం కానున్న సంగ్రామానికి సైనికులను సమాయత్తం చేయమని గుర్తుచేశాడు .
వెంటనే దృష్టాంతం కనపడిందంటారు . "
వెంటనే దృష్టి పెట్టి వీటిని పరిష్కరించాలని రాజ్నాథ్ను కోరారు .
వెంటనే దృష్టి మరల్చుకోవటానికి ప్రయత్నించటం , ఎవరితోనైనా మాట కలపటం , చిన్నగా వాహ్యాళికి వెళ్లిరావటం , ఏదో పనిలో తలదూర్చటం , ఏదైనా ఒక గ్లాసు జ్యూసు తాగటం , ఆ వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపోవటం .. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలతో ఆ తహతహను తప్పించుకోవచ్చు .
వెంటనే దృష్టి సారించాలి .
వెంటనే దృష్టి సారించాల్సిన అంశాలేమిటో తెలుసుకుని మొదట వాటిమీద పట్టు పెంచుకోవాలి .
వెంటనే దెబ్బతగిలిన దొంగను మరో దొంగ అక్కడి నుంచి తీసుకెళ్లి పోయాడు .
వెంటనే దెబ్బ తరువాత
వెంటనే దైవప్రవక్త ( స ) సుమామాకు ఉత్తరం వ్రాస్తూ కురైషులకు నిలిపివేసిన ఆర్థిక సహా యాన్ని తిరిగి కొనసాగించవలసిందిగా సూచించారు .
వెంటనే దైవ ప్రవక్త స్లల్లాహు అలైహి వస్లమ్ వారు హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు గారి నేతృత్వంలో కొంత మందిని పంపించి వాస్తవాలేమిటో కనుక్కొని , నిజంగా వారు జకాత్ చెల్లించడానికి నిరాకరించి , సమర శంఖాన్ని పూరించినట్లయితే వారితో యుద్ధము చేయమని ఆదేశించారు .
వెంటనే దేదీప్య భుజంపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది యశోదర .
వెంటనే దేవకీ వసుదేవ మరియు తండ్రి ఉగ్రసేనుడిని చెరసాలలో బంధిస్తాడు కంసుడు .
వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు .
వెంటనే దేవతలు పంపిన అగస్త్య మహాముని శ్రీరామునికి ప్రత్యక్ష మై , రామా ! ఈ రావణుని సంహరించవలెనన్న , సూర్యుణ్ణి ప్రసన్నం చెసుకోవాలి .
వెంటనే దేవతలు , మునులు సరస్వతీ పునరావిర్భావం వేదవ్యాసుని వల్లే సాధ్యమని అతని వద్దకెల్లారు .
వెంటనే దేవతా ప్రతిమను చేతిలోకి తీసుకొని అక్కడినుంచి మేడారం బయలుదేరుతారు .
వెంటనే దేవదాసు ఆ కొమ్మ మీదినుంచి క్రింద పడిపోయాడు .
వెంటనే దేవయాని చాలా బాధ పడిపోయింది , అలా కాదు నాన్న గారు బ్రతికించాలి అంది , ఆయన తన విద్య ని స్మరించాడు , మృతసంజీవని విద్యని అంటే ఎంత చెప్పుచేతల్లో ఉంటాయో చుడండి ఆ శక్తులు , కాబట్టి ఆయన మృత సంజీవనీ విద్య తో అన్నాడు , నువ్వు వెళ్లి అదిగో ఆ చెట్టుకి కట్టబడిన కచుణ్ణి స్పృశించి , ఆయన్ని మళ్ళి పునరుజ్జీవితున్ని చెయ్యి అన్నాడు , ఇప్పుడు ఆ విద్య వెళ్లి ఆయన్ని స్పృసించింది ఆయన మళ్ళి బ్రతికాడు .
వెంటనే దేవరపల్లి కిరణ్ కుమార్ను అదపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు .
వెంటనే దేవాదాయ శాఖ అతడిని తొలగించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది .
వెంటనే దేవాదాయశాఖకు అప్పగించి , గుడిని అభివృద్ధిపర్చాలి .
వెంటనే దేవాన్ష్ అక్కడ ఉన్న పేపరు తీసుకుని అందులో ఉన్న ఫొటోకు ముద్దు పెట్టాడు .
వెంటనే , దేవి తన అభిమాన గాయకుడైన మైకేల్ జాక్సన్ పాటను పాడాడు .
వెంటనే , దేవి ప్రత్యక్షమయ్యి , విక్రమార్కుడి వితరణ గుణాన్ని పొగిడి , పండితుని కోరిక తీర్చి మాయం అయ్యింది .
వెంటనే దేవి శంకరను వెంబడించడం ఆపేసి తను ఎలా కనిపిస్తున్నానో అలాగే తన విగ్రహాన్ని ప్రతిష్ట చేయమని అడిగింది .
వెంటనే దేవి శంకరను వెంబడించడం ఆపేసి తను ఎలా కనిపిస్తున్నానో అలాగే తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని అడిగింది .
వెంటనే దేవీ నాగానీక చరిత్రను సేకరించి ఒక నవల వ్రాసి ఒక వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించాను .
వెంటనే దేవీ ప్రార్థన ప్రారంభించారు .