text
stringlengths 20
354
| label
int64 0
1
|
---|---|
కథనాలు రెగ్యులర్‌గా ఉండడం వల్ల, హీరో క్యారెక్టరైజేషన్ బలంగా ప్రెజంట్ చేయకపోవడం | 0 |
స్క్రీన్‌ప్లే చప్పగా సాగడం వంటి కారణాలతో సాధారణ ప్రేక్షకుడికి సినిమా తొందరగా కనెక్ట్ అవ్వదు | 0 |
మొత్తానికి రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు తప్ప కొత్తదనాన్ని కోరుకునే వారికి మాత్రం నచ్చడం కష్టమే | 0 |
కాకపోతే థ్రిల్ ఫ్యాక్టర్ లేకపోవడమే ఇక్కడ సమస్య | 0 |
మళ్లీ అలాంటి అంశాలే రిపీట్ చేయడం వల్ల ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు | 0 |
మళ్లీ అదే కాన్సెప్ట్ రిపీట్ చేశాడు ఇది పెద్దగా ఆసక్తి కలిగించకపోగా | 0 |
దర్శకుడు టెక్నాలజీపై అతిగా ఆధారపడటం చికాకు పెడుతుంది | 0 |
కానీ అతడి ప్రయత్నం ఓ మోస్తరుగా మాత్రమే మెప్పిస్తుంది | 0 |
కానీ ఆ కాన్సెప్ట్ను డీల్ చేసిన తీరు సిల్లీగా ఉంది | 0 |
లాజిక్కుల సంగతి పక్కనబెట్టేసినా కూడా ఆ ఎపిసోడ్ కన్విన్సింగ్గా లేదు | 0 |
ఇదంతా ఎప్పుడో 90ల్లో అమ్మవార్ల సినిమాల్లో చూసిన వ్యవహారం | 0 |
మళ్లీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మాత్రం సమయం కష్టంగానే గడుస్తుంది | 0 |
సన్నివేశాలన్నీ అంచనాలకు తగ్గట్లే ఉండడం నిరాశ పరుస్తుంది | 0 |
నటీనటులు తమ ప్రతిభతో సన్నివేశాల్ని పండించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఏదో మిస్సవుతున్న ఫీలింగ్లో ఉంటారు | 0 |
ఇదంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది | 0 |
ఈ ఎపిసోడ్ వల్ల సినిమాకొచ్చిన ప్రయోజనమేంటో అర్థం కాదు | 0 |
అతి పెద్ద కంప్లయింట్ ఏంటంటే ఇది హార్రర్ సినిమా అనే మాటకు న్యాయం చేయలేదు | 0 |
సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్లో ఏమో బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా భయపెట్టాలని చూశాడు | 0 |
కానీ మూడో భాగం తీసేంత ప్రోత్సాహం ప్రేక్షకులు ఇస్తారా అనేదే సందేహం | 0 |
ద్వితీయార్థంలోనే అర్థం లేని రీతిలో కథనం సాగిపోతూ ఉంటుంది | 0 |
దర్శకుడు దీంతో ఎంతో సీరియస్గా మొదలైన కథ సిల్లీగా మారిపోతుంది | 0 |
అంత వరకూ ఉండిన ఇంప్రెషన్ మొత్తం పోతుంది | 0 |
ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికేం లేదు | 0 |
ప్రత్యేక ప్రశంసలు అర్హులూ ఎవరూ లేరు | 0 |
ఇంతోటి సబ్జెక్ట్లకు నటీనటులు ఎంత వరకూ న్యాయం చేస్తున్నారు అనే పరిశీలన చేయాలన్నా ఆసక్తీ కలగదు | 0 |
హీరోయిన్ పూజా ఝవేరీ సింపుల్గా ఉంది | 0 |
ఒక్క ట్యూన్ గానీ గుర్తుపెట్టుకోగలగాలి అంటే చాలా మేధస్సు ఉండాలి | 0 |
కానీ నడుస్తున్న సీన్లో అంత విషయం ఉండదు | 0 |
90ల నాటి నరేషన్తో సినిమాను మరీ స్లోగా నడిపించాడు | 0 |
కానీ సెకండాఫ్తో సన్నివేశాల సాగతీత విసిగిస్తుంది | 0 |
క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ ప్రి క్లైమాక్స్ సుదీర్ఘంగా సాగి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది | 0 |
మనం చూసిన హార్రర్ కామెడీలతో పోల్చి చూస్తే చంద్రకళ కొత్తగా ఆఫర్ చేసేదేమీ ఉండదు | 0 |
వాన ఫేమ్ ఉదయ్ కూడా ఏమంత ఆకట్టుకోడు | 0 |
కలిసి అందించిన మ్యూజిక్ ఏమంత ఆకట్టుకోదు | 0 |
సాదాసీదా కంటెంట్ వల్ల అతడి ప్రత్యేకతేమీ కనిపించలేదు | 0 |
కొంత కామెడీ వర్కవుటైనప్పటికీ చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి | 0 |
కథను సరదాగా నడిపించాలని ప్రయత్నించాడు | 0 |
ఐతే అక్కడక్కడా నవ్వుకున్నప్పటికీ కథలో ఇన్వాల్వ్ కావడం కష్టం | 0 |
ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం కథ వెళ్లిపోవడంతో ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లిపోతుంది | 0 |
సినిమాకు ముగింపు ఇచ్చాడు దర్శకుడు క్లైమాక్స్ నిరాశ పరుస్తుంది | 0 |
డబ్బింగ్ తో అయినా కొంతమేర కవర్ చేసే ప్రయత్నం చేయాలి కానీ అదే జరగలేదు | 0 |
డబ్బింగ్ కూడా ఏదో మొక్కుబడిగా అతకనట్లుగా చేశారు | 0 |
దీంతో మన ప్రేక్షకులు ‘మరకతమణి’తో కనెక్టవడం మరింత కష్టమవుతుంది | 0 |
ఈ సినిమాతో కనెక్టయ్యే అవకాశముందేమో కానీ తెలుగోళ్లకు మాత్రం కష్టమే | 0 |
వల్ల తెలుగు వాళ్లు అతడితో కనెక్ట్ కావడం కొంచెం ఇబ్బంది కావచ్చు | 0 |
ఇప్పుడున్న ప్రమాణాలతో చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవు | 0 |
చాలా వరకు వాయిస్ లు అతకనట్లుగా అనిపిస్తాయి | 0 |
చివరగా ఈ ‘మణి’లో మెరుపులేం లేవు | 0 |
పాటలు వినడానికి బాగున్నా అసందర్భంగా వచ్చి పడటంతో అవీ ఇబ్బంది | 0 |
ప్రోమోస్ లో ఉన్న తాజాదనం కథాకథనాల్లో లేదు | 0 |
కథ ఎలా సాగుతుందని ముందే స్పష్టంగా తెలిసిపోతుంటే ఇక ఆసక్తి ఏముంటుంది | 0 |
ప్రేమకథలో ఫీల్ లేకపోవడం వినోదానికి ఆస్కారం లేకపోవడంతో ‘కాదలి’ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది | 0 |
ఆరంభంలో చెప్పుకున్న అదనపు ఆకర్షణలు తప్పితే ‘కాదలి’లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు | 0 |
ఐతే నటనలో ఆమె నిలకడ కొనసాగించలేకపోయింది | 0 |
ఐతే ఈ విషయంలో నిరాశ తప్పదు | 0 |
పూజ చాలా యావరేజ్ గా అనిపిస్తుంది | 0 |
ఐతే నటనలో మాత్రం ఇద్దరూ అంతంతమాత్రమే | 0 |
ఎటొచ్చీ దర్శకుడు పట్టాభినే నిరాశ పరిచాడు | 0 |
అతను ఎంచుకున్న కథ కొత్తది కాదు దాన్ని ప్రెజెంట్ చేసిన తీరులోనూ కొత్తదనం లేదు | 0 |
ఆసక్తికరమైన సన్నివేశాలూ లేవు | 0 |
చెప్పుకోదగ్గ మలుపులూ లేవు | 0 |
పైగా నరేషన్ డెడ్ స్లో కావడంతో ‘కాదలి’ని ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయాడు పట్టాభి చివరగా భారమైన ‘కాదలి’ | 0 |
ఇక హీరో ఆమెతో చేసే రొమాన్స్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి | 0 |
శృంగారం మోతాదు కొంచెం ఎక్కువే కానీ అదీ మరీ శ్రుతి మించలేదు | 0 |
వినోదం పాళ్లు బాగా తగ్గాయి | 0 |
అదనపు ఆకర్షణలు మాత్రమే అయ్యాయి | 0 |
ఉన్నటువంటి జీవమున్న పాత్రలు ఇందులో కనిపించవు | 0 |
లైన్లో సాగినప్పటికీ ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ అన్నది పూర్తిగా మిస్సవుతుంది | 0 |
సినిమాలోనూ ఇదే తరహా కామెడీ అంటే ప్రేక్షకులకు విసుగెత్తదా | 0 |
జోకులతో నవ్వించినా మిగతా పాత్రలు పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి | 0 |
ఏ ప్రేమకథనూ ‘బిల్డ్’ చేసే ప్రయత్నం చేయలేదు | 0 |
వాళ్లు ఇంప్రెస్ కావడానికి సరైన కారణాలే కనిపించవు | 0 |
ఇక ముగ్గురినీ ముగ్గులోకి దించాక దోబూచులాటలు మామూలే | 0 |
ఇలాంటి వ్యవహారాలు ఇంతకుముందు చాలానే చూశాం | 0 |
కానీ హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ ఏది కూడా ‘ఫీల్’ అయితే ఇవ్వదు | 0 |
ప్రేక్షకుల్లో పెద్దగా ఎమోషన్ తీసుకురాదు | 0 |
క్లైమాక్స్ కూడా మామూలే | 0 |
పోల్చుకుంటే మాత్రం ఇక చెప్పనక్కర్లేదు | 0 |
ఓ మధుర జ్ఞాపకంగా మిగుల్చుకున్న సినీ ప్రియులకు ‘ఫ్యాషన్ డిజైనర్’ టేస్ట్ లెస్ గా అనిపిస్తుంది | 0 |
పాత్రకు అంత బాగా ఏమీ సూటవ్వలేదు | 0 |
తన వంతుగా ఏదో ప్రయత్నించినప్పటికీ ఈ క్యారెక్టర్ని నిలబెట్టలేకపోయాడు సుమంత్ | 0 |
హీరోయిన్లందరూ సోసోగా అనిపిస్తారు | 0 |
ఉన్నంతలో అనీషా ఆంబ్రోసే బెటర్ ఐతే ఆమెకు సరైన మేకప్ వేయలేదు | 0 |
దర్శకుడు నటన పరంగా వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేం లేదు | 0 |
నటన వాయిస్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్ కూడా తేలిపోయింది | 0 |
మిగతా వాళ్లంతా మామూలే | 0 |
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు | 0 |
సినిమాల విషయానికి వచ్చే సరికి ఆ పనితనం చూపించలేకపోతుండటం | 0 |
కానీ సినిమా చూస్తే మాత్రం ఆయన గత కొన్నేళ్లలో తీసిన సినిమాలకు భిన్నంగా ఏమీ అనిపించదు | 0 |
ఈ విషయంలో పూర్తిగా నిరాశ పరిచాడు | 0 |
కథనంలోనూ ఏ ప్రత్యేకతా చూపించకపోవడంతో ‘అంధగాడు’ చాలా మామూలు | 0 |
ట్విస్టు ఇవ్వడం అన్నది ఔట్ డేట్ అయిపోయిన వ్యవహారం | 0 |
ఈ ప్లాట్ ను రాజ్ తరుణ్ కోసం ఎంచుకోవడమే పెద్ద మైనస్ | 0 |
చూడ్డానికే ఏదోలా అనిపిస్తుంది | 0 |
చివర్లో దర్శకుడు ఇచ్చిన థ్రిల్ ఫీలవకపోవడానికి ఇది కూడా ఓ కారణం | 0 |
కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ మినహాయిస్తే ఇందులో ఎంగేజ్ చేసే అంశాలేమీ | 0 |
అనే టైటిల్ ఎందుకు పెట్టారన్నదే అర్థం కాదు | 0 |
అందులో లాజిక్ ఏమీ లేదు | 0 |
సినిమాలో చాలా సన్నివేశాలు కూడా ఇలాగే ఇల్లాజికల్ గా అనిపిస్తాయి | 0 |
ఎంత ఉదార స్వభావులైనప్పటికీ మరీ ఇంత సిల్లీగా కథను నడిపిస్తే ఎలా | 0 |